• i believe in what i do •
sirimalla_savechild_1098

July 2009 Archives

వెంకటాపురం అనే ఒక ఊరు ఉంది. ఆ ఊరిలో రాముడు అనే రైతు ఉండేవాడు. అతడు ఒక దినము తన పొలమునకు పోయెను. అది శీతాకాలము. అతడు ఒక పామును చూచెను. అది చలికి వణుకు చుండెను.

రైతు దానిని ఇంటికి తీసుకోని పోయెను. వేడి చోట ఉంచెను. దానిని పాలు పోసి పెంచెను. దానిని కాపాడెను.

ఒకనాడు పాము రైతును కరవబో
యెను. అతడు లాఠీతో బాదెను. పామును చంపెను. పాము విషజంతువు.  విష జంతువులకు మేలు చేయరాదు.